హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి *Telangana | Telugu OneIndia

2022-07-12 126

Rain effect, Heavy people traveling in Hyderabad metro rails |
ఎంఎంటీఎస్ సేవలు నిలిచపోవడంతో ఎక్కువ మంది హైదరాబాద్ మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేదు. కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి

#Hyderabad
#Metrohyderabad
#MMTShyderabad
#Telangana
#Heavyrains